Jump to content

చర్చ:సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


ఈ సినిమా 1956 లో వచ్చినది. అందుచేత దీనిని 1956 సినిమా కు దారిమార్పు చేయాలి. ఎలా?కామేష్ 12:34, 10 సెప్టెంబర్ 2006 (UTC)


హరిశ్చంద్ర (1956 సినిమా) కూడా లిస్టు లో ఉన్నది. కాని ఇవే తారాగణం పేర్లు. కనుక దానిని అలాగే ఉంచవచ్చును. ఇక 1966 లో అటువంటి సినిమా లేకపోతే "హరిశ్చంద్ర (1966 సినిమా)" ను తొలగింప వచ్చును. నాకు తొలగించడం చేతగాదు. వైజాసత్య గారిని అడగాల్సిందే.
కాసుబాబు 13:11, 10 సెప్టెంబర్ 2006 (UTC)


"హరిశ్చంద్ర" పేరుతో సినిమాలు 1935లో ఒకటి, 1956లో ఒకటి వచ్చాయి. 1966లో వచ్చింది "సత్య హరిశ్చంద్ర".
-త్రివిక్రమ్ 13:25, 10 సెప్టెంబర్ 2006 (UTC)
అవును నేను అదే అనుకుంటున్నా --వైఙాసత్య 13:44, 10 సెప్టెంబర్ 2006 (UTC)
ఎంతో అయోమయాన్ని ఛేదించి చివరికి సరిచేశా. 1966లో అలాంటి పేర్లతో సినిమా యేదీలేదు. విజయావారి సత్యహరిశ్చంద్ర 1965లో విడుదలయ్యింది --వైఙాసత్య 13:59, 10 సెప్టెంబర్ 2006 (UTC)

సత్య హరిశ్చంద్ర (1965 సినిమా) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి