చర్చ:సద్దామ్ హుసేన్
స్వరూపం
సద్దాం హుసేన్ నియంత అనడానికి ఆధారాలు లేవు. సద్దాం ఇరాక్ ను ఆధునీకరించాడని ఇరాకీయులందరికీ తెలుసు.
- అసలు నియంత అంటే ఎవరు డిక్టేటర్ అని ఆంగ్లంలో అంటారు. అతడేనా హిట్లర్ వంటివ్యక్తి. వీరి గురించి ప్రాథమిక సమాచారంతో ఒక పేజీ తయారుచేయమని విజ్ఞప్తి.Rajasekhar1961 12:32, 3 డిసెంబర్ 2008 (UTC)
ఏ ఆధారాల్లేకుండా sweeping generalized statements వ్రాయవద్దు --వైజాసత్య 06:12, 5 డిసెంబర్ 2008 (UTC)
సద్దామ్ హుసేన్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సద్దామ్ హుసేన్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.