చర్చ:సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరు "సయ్యదనా ముహమ్మద్ బుర్హానుద్దీన్" లేదా "సయ్యద్‌నా ముహమ్మద్ బుర్హానుద్దీన్" గా మార్పు చేస్తే బాగుంటుంది. కారణం, సరైన పేర్లు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:25, 19 జనవరి 2014 (UTC)

అహ్మద్ నిసార్గారూ ఈ శీర్షిక "సయ్యద్నా" అనే కన్నా మీరు సూచించినట్లు మారిస్తే బాగుండునని నా అభిప్రాయం.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:45, 20 జనవరి 2014 (UTC)