Jump to content

చర్చ:సరఫరా గొలుసు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

"వనరుల వ్యవస్థ. సహజ వనరులు, ముడి పదార్థాలు, విడిభాగాలు మొదలైనవాటికి తగు పరిణామాలు చేర్చి తుది ఉత్పత్తిగా మార్చి వినియోగదారునికి అందించడం సరఫరా గొలుసు కార్యకలాపాలు" అనే వాక్యంలో పరిణామాలు చేర్చడమేంటో తెలియడం లేదు. కృత్రిమ భాషను సరిచేయాలి-- K.Venkataramana -- 23:42, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]