చర్చ:సాలూరి రాజేశ్వరరావు (సంగీత దర్శకుడు)
స్వరూపం
మరణం
[మార్చు]సాలూరు రాజేశ్వరరావు ఏ సంవత్సరంలో మరణించారో ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తెలిసిన వారు సమాచారం అందిస్తురూ?--నవీన్ 04:54, 1 మార్చి 2007 (UTC)
- ఈయన 1999 అక్టోబర్ 26న మరణించాడు [1] --వైఙాసత్య 20:41, 2 మార్చి 2007 (UTC)
విశేషవ్యాసం
[మార్చు]ఈ వ్యాసాన్ని ఇంకా శుద్దిపరచి విశేషవ్యాసం చేద్దామా?--నవీన్ 04:28, 2 మార్చి 2007 (UTC)
- వ్యాసం ఇప్పటికి బాగానే ఉంది. మీరు ఇతర వ్యాసాలకు సమయం కేటాయించడం మెరుగు. విశేషవ్యాసం సంగతి తరువాత చర్చిద్దాము --కాసుబాబు 14:26, 2 మార్చి 2007 (UTC)
- గురువు గారు మీరెలాగంటే అలా చేస్తాను. ఈ రోజు వికీ లోకి ఆలస్యంగా వచ్చారేంటి? నేను ప్రతి అర్థగంటా మీరు వచ్చారేమో అని చూస్తూంన్నాను :)
--నవీన్ 14:59, 2 మార్చి 2007 (UTC)
- ఇక్కడ (గల్ఫ్)లో మాకు గురు, శుక్రవారాలు సెలవు! --కాసుబాబు 19:00, 2 మార్చి 2007 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2007
- ఈ వారం వ్యాసాల చర్చలు - W48
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మంచివ్యాసం అవ్వదగిన భారతదేశ సినిమా వ్యాసాలు
- చాలా ముఖ్యమైన భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మంచివ్యాసం అవ్వదగిన తెలుగు వ్యాసాలు
- చాలా ముఖ్యమైన తెలుగు వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి భారతదేశ వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి చాలా ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- చాలా ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు