చర్చ:సింగన్ గావ్
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఇదివరకు ఉన్న సింగాంగం లో విలీనం చేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 10:40, 5 నవంబర్ 2017 (UTC)
- కె.వెంకటరమణ గారూ తెలంగాణ అదికారక వెబ్సైట్ ప్రకారం సింగన్ గావ్ పేరు సరియైనది అని తెలుస్తుంది.వ్యాసంలోని అదే జననగణన డేటా సింగాంగం వ్యాసంలో కూడా కూర్పు చేయబడింది.కావున సింగాంగం వ్యాసం పేజీని తొలగించుటకు ప్రతిపాదించటమైనది.సింగన్ గావ్ వ్యాసంలో విలీనం మూస తొలగించగలరు. --యర్రా రామారావు (చర్చ) 15:01, 26 జూలై 2019 (UTC)