చర్చ:సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసాద్ గారూ ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసి విశేష వ్యాసంగా తయారుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విశేషవ్యాసాలు మీ నుండి లభిస్తాయని మా ఆకాంక్ష.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:55, 8 అక్టోబరు 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, నమస్కారము. మీరిస్తున్న సుప్రోత్సాహముతో తప్పకుండా మంచి వ్యాసములు వ్రాయాలనే ఆకాంక్షను మీకు తెలియజేసుకుంటూ, ఈ సందర్భముగా మీరు అందించిన అభినందనలకు మీకు ధన్యవాదములు తెలియపరచు కుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 03:03, 8 అక్టోబరు 2015 (UTC).Reply[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

Cscr-featured.svg సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 22 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia