చర్చ:సి.హెచ్. నారాయణరావు
Appearance
జననం
[మార్చు]ఈ వ్యాసంతో పాటు చాలా పత్రికల్లో కూడా ఈయన 1937లో జన్మించినట్టు వ్రాశారు. 1937లో జన్మించినాయన 1940లో విడుదలైన సినిమాలో ఎలా కథానాయకుడయ్యాడో ?? --వైజాసత్య (చర్చ) 05:29, 30 జూలై 2013 (UTC)
- ఈ వ్యాసం వనరులలోని కొన్ని పత్రికలలో జనన సంవత్సరం 1937 ఉన్ననూ, ప్రజా శక్తి పత్రికలో ని వ్యాసంలో జనన సంవత్సరం 1913 అని ఉండడంతో వ్యాసంలో జనన సంవత్సరాన్ని తగిన సూచికతో చేర్చితిని. మరియు వికీకరణ చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 06:22, 1 అక్టోబర్ 2013 (UTC)