చర్చ:సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్
స్వరూపం
సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనుగా తరలింపు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు శ్రీ పొట్టి శ్రీరానులు నెల్లూరు జిల్లాలో [[నాయుడుపేట రెవెన్యూ డివిజను], నాయుడుపేట కేంద్రంగా ఉండేది.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో ఇది కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో భాగంగా చేర్చి, దీనిని సూళ్లూరుపేట కేంద్రంగా సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజను అనే పేరుతో పునర్వ్యవస్థీకరించారు. అందువలన దీనిని సూళ్లూరుపేట రెవెన్యూ డివిజను గా తరలింపు చేసాను. యర్రా రామారావు (చర్చ) 09:43, 8 సెప్టెంబరు 2022 (UTC)