Jump to content

సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్

వికీపీడియా నుండి
సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాతిరుపతి
Founded byఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలన విభాగంసూళ్లూుపేట
Time zoneUTC+05:30 (IST)


సూళ్లూరుపేట రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని ఒక పరిపాలనా విభాగం.[1]

చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు శ్రీ పొట్టి శ్రీరానులు నెల్లూరు జిల్లాలో ఇది నాయుడుపేట కేంద్రంగా. [2] నాయుడుపేట రెవెన్యూ డివిజను అనే పేరుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2013 జూన్ 25న ఆరు మండలాలతో ఏర్పడింది. [3] ఇది నెల్లూరు జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలో ఒకటిగా ఉండేది. ఈ రెవెన్యూ డివిజనులోని ఈ మండలాలన్నీ గతంలో నాయుడుపేట రెవెన్యూ డివిజనులో చేరకు ముందు గూడూరు రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉండేవి. [4]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో దీనిని కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో భాగంగా చేర్చి, దీనిని సూళ్లూరుపేట కేంద్రంగా సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజను అనే పేరుతో పునర్వ్యవస్థీకరించారు. నెల్లూరు జిల్లాను కూడా పునర్వ్యవస్థీకరించారు. మొత్తం ఆరు మండలాలు సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌కు బదిలీ కావడంతో నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసారు. [5] [6]

డివిజను లోని మండలాలు

[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. [3]

  1. దొరవారిసత్రం మండలం
  2. నాయుడుపేట మండలం
  3. ఓజిలి మండలం
  4. పెళ్లకూరు మండలం
  5. సూళ్లూరుపేట మండలం
  6. తడ మండలం
  7. వరదయ్యపాలెం మండలం
  8. బుచ్చినాయుడు కండ్రిగ మండలం
  9. సత్యవేడు మండలం

మూలాలు

[మార్చు]
  1. Government of Andhra Pradesh (2022-04-03). Andhra Pradesh Gazette, 2022-04-03, Extraordinary, Part PART I, Number 497.
  2. "Geographic Information". Official Website of Sri Potti Sriramulu Nellore District. National Informatics Centre. Archived from the original on 31 January 2015. Retrieved 16 January 2015.
  3. 3.0 3.1 "New revenue divisions formed in Nellore district". The Hindu. Nellore. 25 June 2013. Retrieved 9 June 2015.
  4. District Census Handbook Sri Potti Sriramulu Nellore (PDF) (Report). 2011. p. 25. Retrieved 2 June 2022.
  5. "New districts to come into force on April 4". The Hindu (in Indian English). 30 March 2022. ISSN 0971-751X. Retrieved 2 June 2022.
  6. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 2 June 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]