దొరవారిసత్రం
స్వరూపం
(దొరవారిసత్రము నుండి దారిమార్పు చెందింది)
దొరవారిసత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, దొరవారిత్రం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది మండల కేంద్రం.
పేరు వెనుక చరిత్ర
[మార్చు]గ్రామ నామ వివరణ
[మార్చు]దొరవారిసత్రం గ్రామనామం దొరవారి అనే పూర్వపదం, సత్రం అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. దొరవారి అనేది కుటుంబనామసూచిగానూ, సత్రము అనేది జనపదసూచిగానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. సత్రము అన్న పదానికి విశ్రాంతి గృహం, అన్నప్రదాన గృహమన్న అర్థాలు వస్తున్నాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.
{{cite book}}
: URL–wikilink conflict (help)
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |