చర్చ:సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేర్లలో తికమక[మార్చు]

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వేరు, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ వేరు. రెంటి పేర్లూ దాదాపుగా ఒకే రకంగా ఉండటం వలన చాలా మంది ఈ రెండూ ఒకటే అని పొరబడుతూ ఉంటారు. ఆంగ్ల వికీ లో సైతం రెండూ ఒకే సంస్థ వలె వ్యాసం ఉన్నది. దీనిపై చర్చ కూడా జరిగినది కానీ, వేర్వేరు వ్యాసాలు లేవు. తెలుగు వికీలో ఆ పొరబాటు జరుగకూడదనే రెండు వ్యాసాలు సృష్టిస్తున్నాను.

గమనిక: సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరు గతంలో సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్. కాన్ఫిడేర్ అనే సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ లో ఒక భాగం. - శశి (చర్చ) 09:07, 2 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]