చర్చ:సొసైటీస్ రిజిస్ట్రేషన్ విధానం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1980 గా సూచించబడింది. కానీ ఆంగ్ల వికీలో Indian Societies Registration Act లో 1860 అని ఉన్నది. ఈ వ్యాసం యొక్క మూలం పనిచేయుట లేదు. ఈ చట్టం పూర్తి వివరాలను ఈ లింకు లోను మరియు SOCIETIES REGISTRATION ACT, 1860 లింకు లోనూ చూడవచ్చు. రహ్మానుద్దీన్ గారూ, ఒకసారి పరిశీలించండి.--కె.వెంకటరమణ⇒✉ 17:33, 22 మే 2015 (UTC)
- తెలిపినందుకు ధన్యవాదాలు. సరిచేసాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:58, 25 మే 2015 (UTC)