Jump to content

చర్చ:స్మితా భారతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గూగుల్ అనువాదం

[మార్చు]

@Divya4232 యాంత్రిక అనువాదాన్ని యదాతథంగా ప్రచురించక శుద్ధి చేయండి. ఈ వ్యాసంలో "ఆడుతోంది" అనే విభాగం చూసాను. ఆంగ్ల వ్యాసంలో "plays" అని ఉంది. గూగుల్ కృతకంగా అనువాదం చేసింది. మీరు శుద్ధి చేసినపుడు "నాటకాలు" అని అనువాదం చేయవలసి ఉంటుంది. సరిచేయండి.➤ కె.వెంకటరమణచర్చ 13:45, 16 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సరేనండీ @K.Venkataramanaగారు చేస్తానండి. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 16:16, 16 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]