చర్చ:స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాషాహపురం
స్వరూపం
{{సహాయం కావాలి}} ఈ సంఘటన జరిగిన ఖిలాషాహపురం ప్రస్తుతం ఏ గ్రామమో ఎవరైనా గుర్తించగలరా? --Rajasekhar1961 (చర్చ) 04:53, 5 అక్టోబరు 2014 (UTC)
- రాజశేఖర్ గారూ, తెవికీలో ఖిలాషాపూర్ వరంగల్ జిల్లాకు చెందిన గ్రామం అని ఉన్నది. మీరు తెలియజేసిన గ్రామం ఇదే అయి ఉండునని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ⇒✉ 05:43, 5 అక్టోబరు 2014 (UTC)
- సహాయం కోరిన వాడుకరి ఏ విధమైన స్పందనలను 20 రోజులనుండి తెలియజేయనందున సహాయం ముసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 09:26, 26 అక్టోబరు 2014 (UTC)
- ఈ వ్యాసం పెర్మాండ్ల యాదగిరి 1988 లో వ్రాసిన పుస్తకం నకు సంబంధించిన వ్యాసం. డిజిటల్ లైబ్రరీలో ఈ పుస్తక విషయాలు కూడా లభ్యమవుతున్నాయి. కనుక ఈ వ్యాసాన్ని విలీనం అవసరం లేదని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ⇒✉ 13:41, 3 ఏప్రిల్ 2015 (UTC)
- రాజశేఖర్ గారూ, తెవికీలో ఖిలాషాపూర్ వరంగల్ జిల్లాకు చెందిన గ్రామం అని ఉన్నది. మీరు తెలియజేసిన గ్రామం ఇదే అయి ఉండునని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ⇒✉ 05:43, 5 అక్టోబరు 2014 (UTC)