చర్చ:స్వానుభవ చరిత్ర
స్వరూపం
తెలుగులో స్వానుభవ చరిత్రలు
[మార్చు]@Inquisitive creature గారూ, పచ్చనాకు సాక్షిగా, దర్గామిట్ట కథలు వంటివి ఈ స్వానుభవ చరిత్రలు కోవ లోకే వస్తాయేమో కదా? అయితే, వాటిని కూడా చేర్చవచ్చు ఈ వ్యాసంలో. ఇలాంటివి ఈ మధ్య తెలుగులో బాగానే వచ్చాయి. __ చదువరి (చర్చ • రచనలు) 23:52, 12 ఫిబ్రవరి 2023 (UTC)
- @Chaduvari తయారీలో ఉన్న వ్యాసాన్ని గుర్తించి సలహాలు ఇచ్చినందుకు నెనర్లు. నేను కూడా తెలుగు రచనల కొరకు వెదుకుతున్నాను. వీటిని తప్పకుండా పరిశీలిస్తాను. Inquisitive creature (చర్చ) 16:43, 13 ఫిబ్రవరి 2023 (UTC)
వ్యాసం పేరు
[మార్చు]ఈ వ్యాసం పేరు "జ్ఞాపకాలు" ఎలా ఉంటుందో ఆలోచించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 06:19, 14 ఫిబ్రవరి 2023 (UTC)
- వివిధ చోట్ల వాడబడ్డ పదాలను ఏకరవు పెట్టాను తప్ప నేను కొత్తగా ఏ పదం కల్పించే ధైర్యం చేయలేదు. Inquisitive creature (చర్చ) 17:35, 16 మార్చి 2023 (UTC)