చర్చ:హజరత్ అలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

సభ్యులకు విన్నపము; ముస్లిం సమూహాల్లో 'హజరత్ అలి' అనే పేరు స్ఫురించగానే, ముహమ్మద్ ప్రవక్త అల్లుడు మరియు ఇమాం హసన్ మరియు ఇమాం హుసేన్ ల తండ్రియైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (ఇతను షియాముస్లంల విశ్వాసాల ప్రకారం మొదటి ఇమాం) గుర్తుకు వస్తారు. మరియు ఇదే విధంగా భావిస్తారు గూడా. ఎవరైనా సందర్శకులు 'హజరత్ అలీ' అని టైపు చేసి వెతికితే ఈ వ్యాసానికి వస్తారు. అలాగే 'అలీ' అని టైపు చేస్తే సినిమా నటుని పేజీకి పోతున్నాము. ఈ సందేహాలనుండి బయట పడడానికి, ఈ వ్యాసానికి వేరేపేరు ప్రతిపాదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లేదా నివృత్తి పేజీనైనా ఏర్పాటు చేస్తే క్లియర్ గా వుంటుంది. నిర్వాహకులు గమనించి సరైన కార్యం చేయగలరని ఆశిస్తున్నాను. నిసార్ అహ్మద్ 19:23, 27 నవంబర్ 2008 (UTC)

హజరత్ ఆలి (తెలుగు హేతువాది) గా మారుద్దామా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 27 నవంబర్ 2008 (UTC)
ఈ వ్యాసాన్ని ఈ ఉదయం చూసినప్పుడు అచ్చం నిసార్ గారు అన్నట్టుగానే ఇమాం అలీ గుర్తుకు వచ్చాడు. అలీ చాలా సాధారణంగా ఉపయోగించేపేరు. కాబట్టి హజరత్ అలీ (హేతువాది) కు తరలించాలని నా అభిప్రాయం హజరత్ అలీ (అయోమయ నివృత్తి) పేజీ నుండీ అలీ నుండి ఈ వ్యాసానికి లింకిస్తే సరిపోతుంది. అలీ పేజీలో భవిష్యత్తులో వందల కొద్ది పేర్లు రావటం తధ్యం. కాబట్టే హజరత్ అలీ అనే ఉంచాలని అని నా అభిప్రాయం --వైజాసత్య 07:28, 28 నవంబర్ 2008 (UTC)
పైజాసత్య గారి సూచన సబబుగా వున్నది. నిసార్ అహ్మద్ 13:41, 28 నవంబర్ 2008 (UTC)

హజరత్ అలి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి