చర్చ:హవ్వ
Jump to navigation
Jump to search
వ్యాసం పేరు
[మార్చు] సహాయం అందించబడింది
అవ్వ వ్యాసం పేరు తెలుగుపేరుగా భావిస్తే అమ్మ, అమ్మమ్మ, గౌరవింపదగిన స్త్రీ అని తెలుగు నిఘంటువులలో ఉన్నది. ఆంధ్రభారతి http://www.andhrabharati.com/dictionary/index.php లో చూడండి. వికీసోర్సులో చేరుస్తున్న ఫాదర్ జోజయ్యగారి పుస్తకంలో ఏవ అని ఉన్నది. ఆపేరు ఖచ్చితంగా సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 07:10, 14 ఫిబ్రవరి 2016 (UTC)
- సృష్టిలో అందరికీ జన్మ నిచ్చిన ఆదిమాత ఈవ్ (హీబ్రూలో హవ్వ అంటారు. తెలుగులో పెద్దావిడను అవ్వ అనడం గమనార్హం). ఆంగ్ల వ్యాసం ప్రకారం అయితే ఈ వ్యాస శీర్షికను ఈవ్ గా మార్చాలి. అవ్వ అని ఉంచాలంటే సరైన ఆధారాలను తెలియజేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 08:11, 14 ఫిబ్రవరి 2016 (UTC)
- సృష్టిలో అందరికీ జన్మ నిచ్చిన ఆదిమాత ఈవ్ (హీబ్రూలో హవ్వ అంటారు. తెలుగులో పెద్దావిడను అవ్వ అనడం గమనార్హం). ఆంగ్ల వ్యాసం ప్రకారం అయితే ఈ వ్యాస శీర్షికను ఈవ్ గా మార్చాలి. అవ్వ అని ఉంచాలంటే సరైన ఆధారాలను తెలియజేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 08:11, 14 ఫిబ్రవరి 2016 (UTC)
- Rajasekhar1961 గారు, ఈ లింకు లోని బైబిలు పాత నిబంధన గ్రంథంలోని ఆదికాండం 4(3వ పుట) లో ఈ క్రింది విధంగా యున్నది.
ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పడు ఆమె గర్బవతియై కయీనును కని-యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను, హేబెలు గొట్టెల కాపరి; కయీను భూమిని సేద్య పరచువాడు. కొంత కాలమైన తరువాత కయినాను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.
ఈ లింకు ప్రకారం ఆదికాండం 4 లో గల వాక్యం ప్రకారం ఈ వ్యాసం పేరు హవ్వ అని ఉండాలి హిందీ వికీపీడియాలో కూడా हव्वा అని ఉన్నది. పాత నిబంధన గ్రంథం మూలంగా తీసుకొంటే వ్యాస శీర్షికను హవ్వ గా మార్చాలి. "అవ్వ"అ ని ఉండరాదు.--కె.వెంకటరమణ⇒చర్చ 08:36, 14 ఫిబ్రవరి 2016 (UTC)
- కె.వెంకటరమణ గారు, Rajasekhar1961 గారు ధన్యవాధములు [1]లో నేను అవ్వగా చూశాను.కాని మీరు సరియైన విధముగా మర్చవలెనంటే అలాగే చేయవచ్చు.--PAJJURU RAVI TEJA (చర్చ) 09:22, 14 ఫిబ్రవరి 2016 (UTC)
- మార్చాను. --PAJJURU RAVI TEJA (చర్చ) 09:46, 14 ఫిబ్రవరి 2016 (UTC)