చర్చ:హిల్లరీ క్లింటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిల్లరీ క్లింటన్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 08 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వ్యాసం మెరుగు పరచాను[మార్చు]

"ఆంగ్ల వికీపీడియా ఆధారంగా వ్యాసం మెరుగు పరచాను. సమాచార పెట్టెను ఏర్పరచాను. మూలాలు ఇచ్చాను, "లింకులు ఇచ్చాను. వికీవ్యాఖ్యకు, వికీడేటాకు, ఆంగ్ల వికీపీడియా వ్యాసానికి లింకులు ఏర్పరచాను. పరిశీలించి మూసలను తొలగించగలరు. VJS (చర్చ) 18:13, 8 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూస తీసాను[మార్చు]

"ఆంగ్ల వికీపీడియా ఆధారంగా వ్యాసం మెరుగు పరచాను. సమాచార పెట్టెను ఏర్పరచాను. మూలాలు ఇచ్చాను, "లింకులు ఇచ్చాను. వికీవ్యాఖ్యకు, వికీడేటాకు, ఆంగ్ల వికీపీడియా వ్యాసానికి లింకులు ఏర్పరచాను. 8.11.2023 న పరిశీలనకు పెట్టాను. అందుకని మూస తీసాను. VJS (చర్చ) 17:51, 23 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]