చర్చ:హైదరాబాద్ రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అభివృద్ధి చేయాల్సివుంది[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం/రాజ్యం గురించిన వివరాలు చారిత్రికంగానే కాక వర్తమానకాలంలో చాలామంది సామాన్యుల ఆసక్తిలో కూడా కేంద్రబిందువుగా ఉంటున్నాయి. ఎవరెవరో ఈ విషయం గురించి తెలుసుకోగోరుతున్నారు. కనుక దీనిని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సివుంది. ఆంగ్ల వికీలో చక్కని వ్యాసం ఉన్నట్టుంది కనుక మనం అనువాదం చేసినా మంచిదే. ఇప్పటికే నేను కాశీయాత్రచరిత్రలో దొరికిన వివరాలతో అభివృద్ధి చేస్తున్నాను. ఈ విషయమై ఆసక్తి కలిగిన కట్టా శ్రీనివాస్ గారు వంటివారు సాయంపడితే మరీ బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 12:29, 1 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]