చర్చ:హై సిటడల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్వరిత వాస్తవాలు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

త్వరిత వాస్తవాలను తెలుగులోకి మార్చలేకున్నాను. unknown parameter అని వస్తోంది. Inquisitive creature (చర్చ) 05:57, 3 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Inquisitive creature గారు, మీ వ్యాఖ్య సందర్భం అర్ధమవలేదు. మీకు సమస్య వచ్చిన పేజీ లింకు తెలపండి. అర్జున (చర్చ) 03:12, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీనేనండీ. చూడండి. త్వరిత వాస్తవాల్లో కుడి వైపున తెలుగు పెట్టాను. కాని ఎడమ వైపున తెలుగు వ్రాస్తే unknown parameter అని వస్తుంది. అందుకు ఆంగ్లములో వదిలేసాను. Inquisitive creature (చర్చ) 04:30, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Inquisitive creature గారు, మీరంటున్నది సమాచారపెట్టె గురించా? ఎడమవైపు పదాలకు తెలుగు అనువాదం {{Infobox book}} లో చేయాలి. మూస సాంకేతికాలు కొంతవరకు అర్ధం చేసుకొని అనువాదం చేస్తే దోషాలు ఏర్పడకుండా వుంటాయి. అర్జున (చర్చ) 04:48, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
👍🏼 Inquisitive creature (చర్చ) 04:55, 5 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]