చాపర
స్వరూపం
చాపర | |
---|---|
గ్రామం | |
Coordinates: 18°46′18″N 84°11′08″E / 18.771690°N 84.185694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండలం | మెళియాపుట్టి |
విస్తీర్ణం | |
• Total | 2.30 కి.మీ2 (0.89 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 7,741 |
• జనసాంద్రత | 3,400/కి.మీ2 (8,700/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
[:en:[Postal Index Number | 532216 |
వాహన రిజిస్ట్రేషన్ | AP30 (పూర్వం) (from 30 జనవరి 2019 నుండి)[2] |
లోక్ సభ నియోజకవర్గం | శ్రీకాకుళం |
శాసనసభ నియోజకవర్గం | పాతపట్నం |
చాపర, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఒక గ్రామం. ఇది పాలకొండ రెవెన్యూ డివిజన్ లో ఉంది.
భౌగోళికం
[మార్చు]చాపర 18°46′18″N 84°11′08″E / 18.771690°N 84.185694°E భౌగోళికాంశాలలో ఉంది. ఇది 74 మీ (246 అడుగుల) సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది. ఈ గ్రామం ప్రక్కన మహేంద్ర తనయ అనే నది ప్రవహిస్తూ ఉంది.
జనాభా
[మార్చు]2001 జనాభా లెక్కల ప్రకారం మెళియాపుట్టి మండలజనాభా వివరాలు: [1]
- మొత్తం జనాభా: 50,490 in 11,532 గృహాలు
- పురుషులు: 24,947 స్త్రీళు: 25,543
- 6 సం. లోపు పిల్లలు: 7,044 (బాలురు – 3,560 బాలికలు – 3,484)
- మొత్తం అక్షరాస్యులు: 22,766
ప్రత్యేకతలు
[మార్చు]మెళియాపుట్టి మండలంలో అతి పెద్ద గ్రామం. వ్యాపారం విషయంలో ఈ ఊరు జిల్లాలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కోవెలలు చాలా ఉన్నాయి. వాటిలో స్వయంభేశ్వర స్వామి ఆలయము, పార్వతీ దేవి ఆలయము, నవ గ్రహా ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జీడి పరిశ్రమ బాగా ప్రసిద్ధి. ఆ దేవాలయాలకు వనమాలి ప్రసాద్ శర్మ, వనమాలి మాధవ శర్మ అర్చకులు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Meliaputti mandal at Our Village India.org
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
బాహ్య లంకెలు
[మార్చు]- admin (2021-02-07). "CHAPARA (Code : 10190290) Sachivalayam's Details | MELIAPUTTI MANDAL (RURAL) Area | SRIKAKULAM (DISTRICT) | Andhra Pradesh". Sachivalayam'S (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-04-16.