చామర దునుసింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చామర దునుసింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చమర ఇరోషన్ డునుసింగ్
పుట్టిన తేదీOctober 19, 1970 (1970-10-19) (age 53)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 64)1995 మార్చి 11 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1995 సెప్టెంబరు 22 - పాకిస్తాన్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 86)1995 ఏప్రిల్ 6 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 1
చేసిన పరుగులు 160 1
బ్యాటింగు సగటు 16.00 1.00
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 91 1
క్యాచ్‌లు/స్టంపింగులు 13/2 1/1
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9

చమర ఇరోషన్ డునుసింగ్, శ్రీలంక - ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్.[1] ఇతను 1995 నుండి 5 టెస్టులు, ఒక వన్డే ఆడాడు.

జననం[మార్చు]

చమర ఇరోషన్ డునుసింగ్ 1970, అక్టోబరు 19న శ్రీలంకలోని కొలంబో జన్మించాడు. కొలంబోలోని నలంద కళాశాలలో చదివాడు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

1994/95 న్యూజిలాండ్‌లోని నేపియర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసి 91 పరుగులు చేయడం ద్వారా 64వ శ్రీలంక టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. టెస్టు అరంగేట్రంలోనే 90వ దశకంలో ఔట్ అయిన తొలి శ్రీలంక ఆటగాడిగా కూడా నిలిచాడు.[2][3][4][5]

మూలాలు[మార్చు]

  1. "Melbourne's Sri Lankan connection".
  2. "1st Test: New Zealand v Sri Lanka at Napier, Mar 11-15, 1995 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-20.
  3. "New Zealand v Sri Lanka 1994-95". Cricinfo. Retrieved 2023-08-20.
  4. "Sri Lanka's greatest Test victories". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  5. "Records | Test matches | Batting records | Ninety on debut | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-20.

బయటి లింకులు[మార్చు]