చావా శివకోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చావా శివకోటి
జననంచావా శివకోటి
18 నవంబర్, 1940)
India ఖమ్మం, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం తెలంగాణ
వృత్తికథా రచయిత, కవి

చావా శివకోటి (జననం: 18 నవంబర్, 1940) తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి.

జననం[మార్చు]

చావా శివకోటి 1940, 14 డిసెంబర్ఖమ్మం జిల్లాలో జన్మించారు. [1]

జీవిత విశేషాలు[మార్చు]

చావా శివకోటి ఈయన అనేక కథలు రచించారు. ఇతని కథలు పత్రిక, మయూరి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, రచన పత్రికలో ప్రచురించబడ్డాయి. తెలంగాణ ఉద్యమాల ముందు గ్రామాల స్వరూపాల గురించి రచించారు. ఇతని కలం పేరు శివకోటి.

కథలు[మార్చు]

 • అడవి
 • అరక్షణం-ఆలోచన
 • అంతరాలు
 • అ (హ)వ్వ
 • అర్థం కానిది
 • అదిగో కాకి
 • ఇది కథ కాదు
 • ఇది ప్రశ్న కాదు
 • ఇదేమిటి?
 • ఈ దేశం నాది
 • ఊరు బ్రతుకతది
 • ఎక్కడున్నట్టు
 • ఎటు ఎందుకు
 • ఎటు?
 • ఏం కులం మయూరి
 • ఎవరికెవరు
 • ఏ రాయయితేం...
 • ఏమిటిది?
 • ఓట్ల పండగ
 • కథ...
 • కర్ణపిశాచి
 • కాంచనమృగం
 • కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
 • కీకారణ్యం
 • గడీ రచన
 • గతించని
 • గుండె గొంతున ఆగిన పొలికేక
 • చందన
 • చందమామ

కథ సంపుటి[మార్చు]

 • కథలోయ్ కథలు

https://epaper.andhrajyothy.com/Home/ShareImage?Pictureid=4bbc3b55


మూలాలు[మార్చు]

 1. చావా శివకోటి. "రచయిత: చావా శివకోటి". kathanilayam.com. కథా నిలయం. Retrieved 19 October 2017.[permanent dead link]