చర్చ:చావా శివకోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వాడుకరి చర్చ:Ajaybanbi గారూ కథా రచయిత, కవి చావా శివకోటి జన్మస్థలం జిల్లా మాత్రమే వివరించారు.మండలం, గ్రామం వివరాలు వివరించగలరు. వ్యక్తుల బయోగ్రఫీ వ్యాసాలకు ఇవి ముఖ్యం అని భావించగోరుచున్నాను.ఇంకా ఎవరైనా తెలిసిన వారు తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:56, 10 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]