చావ్లా
స్వరూపం
చావ్లా (Chawla) కొందరు భారతీయుల ఇంటిపేరు.
- ఇషా చావ్లా, భారతీయ సినీ నటి.
- కల్పనా చావ్లా, ఈమె ఒక ఇండియన్ - అమెరికన్ వ్యోమగామి , వ్యోమనౌక యంత్ర నిపుణురాలు.
- కీర్తి చావ్లా, ఒక భారతీయ సినీ నటి.
- జుహీ చావ్లా, ప్రముఖ భారతీయ నటి, నిర్మాత, మోడల్.
- పీయూష్ చావ్లా, భారత జాతీయ క్రికెట్ జట్టు తరఫున ఆడిన క్రికెటరు.
- భూమిక చావ్లా, తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయిక.