Jump to content

చిత్తం మహారాణి

వికీపీడియా నుండి
చిత్తం మహారాణి
నిర్మాతజేఎస్‌ మణికంఠ
ప్రసాద్‌ రెడ్డి టీఆర్‌
తారాగణంయజుర్వేద్
రచన
సునీల్
తులసి
ఛాయాగ్రహణంవిశ్వనాధ్ రెడ్డి
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంగౌర హరి
నిర్మాణ
సంస్థ
లిటిల్ థాట్స్ సినిమాస్
విడుదల తేదీ
30 జూన్ 2022 (2022-06-30)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్తం మహారాణి 2022లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ సినిమా.[1] లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో జేఎస్‌ మణికంఠ, ప్రసాద్‌ రెడ్డి టీఆర్‌ నిర్మించిన ఈ సినిమాకు ఏ. కాశీ దర్శకత్వం వహించాడు.[2] యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లిటిల్ థాట్స్ సినిమాస్
  • నిర్మాత: జేఎస్‌ మణికంఠ, టీఆర్‌. ప్రసాద్‌ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. కాశీ
  • సంగీతం: గౌర హరి
  • సినిమాటోగ్రఫీ: విశ్వనాధ్ రెడ్డి
  • మాటలు: సురేష్ సిద్ధాని
  • ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (15 November 2021). "చిత్తం.. మహారాణి". Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.
  2. Zee Cinemalu (21 May 2022). "చిత్తం మహారాణి టీజర్ టాక్" (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.
  3. The Times of India (30 June 2022). "'Chittam Maharani' review: A feel-good romantic comedy worth your time" (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.