చినపలకలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినపలకలూరు
—  రెవిన్యూ గ్రామం  —
చినపలకలూరు is located in Andhra Pradesh
చినపలకలూరు
చినపలకలూరు
అక్షాంశరేఖాంశాలు: 16°19′45″N 80°21′45″E / 16.329246°N 80.362385°E / 16.329246; 80.362385
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,488
 - పురుషుల సంఖ్య 2,270
 - స్త్రీల సంఖ్య 2,218
 - గృహాల సంఖ్య 1,204
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్

చినపలకలూరు, గుంటూరు జిల్లా, గుంటూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్:522 017., యస్.ట్.డీ కోడ్ = 0863.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

అక్కిరెడ్డిపాలెం 4 కి.మీ, నల్లపాడు 4 కి.మీ, విసదల 5 కి.మీ, రత్నగిరి నగర్ 5 కి.మీ, దామరపల్లి 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున గుంటూరు మండలం, పశ్చిమాన ఫిరంగిపురం మండలం, తూర్పున పెదకాకాని మండలం, తూర్పున తాడికొండ మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వసంతరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ సుబ్బయ్య ఎన్నికైనారు. [4] 

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2014, ఆగస్టు-10వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి జాతర నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,488 - పురుషుల సంఖ్య 2,270 - స్త్రీల సంఖ్య 2,218 - గృహాల సంఖ్య 1,204;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,588.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,836, స్త్రీల సంఖ్య 1,752, గ్రామంలో నివాస గృహాలు 883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,042 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఆగస్టు-11; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2017,మే-27; 2వపేజీ.