చిమ్మిరిబండ
Appearance
చిమ్మిరిబండ | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°58′1.200″N 80°6′0.000″E / 15.96700000°N 80.10000000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | మార్టూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
చిమ్మిరిబండ , ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి చెందిన ఒక గ్రామం[1].
గ్రామ జనాభా సుమారు 2000. రెండు రామాలయములు, ఒక చెరువు ఉన్నాయి. ప్రజల ప్రధాన జీవనాధరము వ్యవసాయము. ముఖ్యముగ వరి, మొక్కజొన్న సాగుతాయి.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |