చిరంజీవి (అయోమయ నివృత్తి)
స్వరూపం
చిరంజీవి అనగా ఎల్లకాలం జీవించి ఉండే వాడు. చిరంజీవి పేరు ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
వ్యక్తులు
- చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు
- నార్ల చిరంజీవి, అభ్యుదయ రచయిత, కవి, నాటక కర్త.
సినిమాలు
- చిరంజీవి (సినిమా), అయోమయ నివృత్తి పేజీ.
- చిరంజీవి (1985 సినిమా), 1985లో విడుదలైన ఒక సినిమా.
- చిరంజీవి (1969 సినిమా), 1969లో విడుదలైన ఒక సినిమా.
- చిరంజీవులు (సినిమా), 1956లో విడుదలయిన ఒక సినిమా
- సప్త చిరంజీవులు కూడా చూడండి