చిలిపి మొగుడు
Jump to navigation
Jump to search
చిలిపి మొగుడు | |
---|---|
దర్శకత్వం | రంగరాజన్ |
నిర్మాత | ఎస్. గోపాలరెడ్డి |
తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | భార్గవ విఠల్ కంబైన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 4, 1981 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిలిపి మొగుడు 1981, సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. భార్గవ విఠల్ కంబైన్స్ పతాకంపై ఎస్. గోపాలరెడ్డి నిర్మాణ సారథ్యంలో రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, దీప నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2]
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్ - యజ్ఞరామ మధుసూధన రావు
- శ్రీదేవి
- దీప
- సుధాకర్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రంగరాజన్
- నిర్మాత: ఎస్. గోపాలరెడ్డి
- సంగీతం: ఇళయరాజా
- నిర్మాణ సంస్థ: భార్గవ విఠల్ కంబైన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[3]
- ఏ ఊరించకు, రచన: ఆరుద్ర ,గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఓహ్ చిన్న మాట, రచన: రాజశ్రీ, ఎస్ పి శైలజ, జి. ఆనంద్
- రాధ రాధ రా కృష్ణా, రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నిన్న సంధ్య వేళ, రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ పి శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2019/08/1980.html?m=1[permanent dead link]
- ↑ Indiancine.ma, Movies. "Chilipi Mogudu (1981)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
- ↑ Naa Songs, Songs (17 April 2014). "Chilipi Mogudu". www.naasongs.com. Archived from the original on 2 మార్చి 2021. Retrieved 18 August 2020.