చెడ్డీ గ్యాంగ్ తమాషా
స్వరూపం
చెడ్డి గ్యాంగ్ తమాషా 2023లో విడుదలైన తెలుగు సినిమా. అబుజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి[1], టైటిల్ టీజర్‌ను నటుడు సునీల్[2], టీజర్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్[3], ట్రైలర్‌ను నటుడు బ్రహ్మానందం చేయగా[4], సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది.[5]
నటీనటులు
[మార్చు]- వెంకట్ కళ్యాణ్
- గాయత్రి పటేల్
- విజయ్ కార్తీక్ తోట
- లక్ష్మణ్ మీసాల
- జబర్దస్త్ అప్పారావు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అబుజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సిహెచ్ క్రాంతి కిరణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్
- సంగీతం: అర్జున్ నల్లగొప్పల
- సినిమాటోగ్రఫీ: జి.కె.యాదవ్ బంక
- పాటలు: విహారి
- ఎడిటింగ్: నర్సింగ్ రాథోడ్
- ఆర్ట్: రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
- కొరియోగ్రాఫర్ : భాను
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (10 July 2022). "తమాషా చెడ్డీగ్యాంగ్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Namasthe Telangana (6 September 2022). "గ్యాంగ్ తమాషా". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ Eenadu (13 November 2022). "చెడ్డీ గ్యాంగ్ హాస్యం". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ Prajasakti (18 December 2022). "'చెడ్డి గ్యాంగ్' తమాషా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన బ్రహ్మానందం" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ News18 Telugu (8 February 2023). "ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'చెడ్డి గ్యాంగ్ తమాషా' మూవీ ." Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)