చెన్నపట్నం చిన్నోళ్ళు
స్వరూపం
| చెన్నపట్నం చిన్నోళ్ళు (1989 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎస్ ఎస్ రెడ్డి |
|---|---|
| తారాగణం | డా. రాజశేఖర్, చంద్ర మోహన్, జీవిత, వెన్నెల, నూతన్ ప్రసాద్, వై. విజయ, హేమ సుందర్ |
| సంగీతం | కృష్ణ - చక్ర |
| నిర్మాణ సంస్థ | శివదుర్గా కంబైన్స్ |
| భాష | తెలుగు |
చెన్నపట్నం చిన్నోళ్ళు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్ ఎస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్, చంద్ర మోహన్, జీవిత, వెన్నెల, నూతన్ ప్రసాద్, వై. విజయ, హేమ సుందర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రెడ్డి నిర్వహించారు, నిర్మాతలు జి గోవింద రాయులు, పిన్నెపల్లి శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కృష్ణ - చక్ర స్వరాలు అందించారు.
నటవర్గం
[మార్చు]- డా. రాజశేఖర్
- చంద్రమోహన్
- జీవిత
- వెన్నెల
- నూతన్ ప్రసాద్
- వై. విజయ
- పిఆర్ వరలక్ష్మి
- కాకినాడ శ్యామల
- హేమసుందర్
- డి.ప్రతాప్ రాజు
- జి.గోవిందరాయలు
- విద్యాసాగర్
- రణధీర్
- ఎ. మదన్ మోహన్ రావు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- తారా కృష్ణ
- ధమ్
- రాంబాబు
- కె.కె.శర్మ
- పొట్టి ప్రసాద్
- చిట్టిబాబు
- ఆలీ
- సి.ఎస్.రావు
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్ ఎస్ రెడ్డి
- సాహిత్యం: సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్
- ఎడిటింగ్: కె.సత్యం
- ఆర్ట్: రాజేంద్రప్రసాద్
- స్టంట్: సాంబశివరావు
- కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం
- సంగీతం: కృష్ణ - చక్ర
- నిర్మాత: జి.గోవిందరాయలు, పిన్నెపల్లి శివప్రసాద్
- నిర్మాణ సంస్థ: శివదుర్గా కంబైన్స్