చెయ్యెత్తి జైకొట్టు (1979 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెయ్యెత్తి జైకొట్టు (1979 సినిమా)
(1979 తెలుగు సినిమా)
Cheyyethi Jai Kottu (1979).jpg
చెయ్యెత్తి జైకొట్టు సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం కృష్ణంరాజు,
గీత
సంగీతం జె.వి.రాఘవులు
భాష తెలుగు

చెయ్యెత్తి జైకొట్టు 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, గీత నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు. హేమా ఆర్ట్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామచంద్రరావు నిర్మించాడు.[1]

నటవర్గం[మార్చు]

 • కృష్ణంరాజు
 • గీత
 • గిరిబాబు
 • పల్లవి
 • నూతన్‌ప్రసాద్
 • జయమాలిని
 • త్యాగరాజు
 • జ్యోతిలక్ష్మి
 • గోకిన రామారావు,
 • సత్యకళ,
 • లక్ష్మీకాంత్
 • జయ వాణి
 • జయ భాస్కర్
 • ఝాన్సీ
 • పి.ఎల్. నారాయణ
 • బేబీ రోహిణి
 • పి.జె.శర్మ
 • వల్లం నరసింహారావు
 • సారధి
 • కె.కె. శర్మ
 • చిదతల అప్పారావు
 • మాస్టర్ అనిల్ గీత (నటి)

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
 • సంగీతం: జె.వి.రాఘవులు
 • నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
 • నిర్మాత: కె. రామచంద్రరావు;
 • ఛాయాగ్రాహకుడు: వి.ఎస్.ఆర్. కృష్ణారావు;
 • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి, జలాధి
 • స్క్రీన్ ప్లే: కొమ్మినేని శేషగిరి రావు;
 • సంభాషణ: పి.సత్యానంద్
 • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 • డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తార (డాన్స్ మాస్టర్), కె. తంగప్పన్
 • విడుదల తేదీ: ఆగస్టు 10, 1979

మూలాలు[మార్చు]

 1. "Cheyyethi Jai Kottu (1979)". Indiancine.ma. Retrieved 2021-04-23.

బాహ్య లంకెలు[మార్చు]