చెల్లమెల్ల సుగుణ కుమారి
(చెల్లమెల్ల సుగుణకుమారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
చెల్లమెల్ల సుగుణ కుమారి | |||
![]() చెల్లమెల్ల సుగుణ కుమారి | |||
ముందు | జి. వెంకటస్వామి | ||
---|---|---|---|
తరువాత | జి. వెంకటస్వామి | ||
నియోజకవర్గము | పెద్దపల్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, India | 1955 జులై 25 ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | డా. ఎం. రాజేంద్రప్రసాద్ | ||
సంతానము | 2 కొడుకులు | ||
నివాసము | హైదరాబాద్ | ||
మూలం | http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap36.htm |
డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి (Dr. Chellamalla Suguna Kumari) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు. [1]
ఈమె హైదరాబాద్లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె ఉస్మానియా వైద్య కళాశాల నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ఈమెకు సాంఘిక సేవ మీద మక్కువ ఎక్కువ.
ఈమె 1981 సంవత్సరంలో డా. ఎం. రాజేంద్రప్రసాద్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరుకుమారులు.
ఈమె 1998లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 12వ లోకసభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి 13వ లోకసభకు ఎన్నికయ్యింది.
మూలాలు[మార్చు]
- ↑ "Biography at Parliament of India". Archived from the original on 2013-06-01. Retrieved 2013-03-01.