చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

వికీపీడియా నుండి
(చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 3 జూన్ 2024
ముందు గల్లా అరుణకుమారి
తరువాత పులివర్తి నాని
నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 జూన్ 1973
తుమ్మలగుంట, తిరుపతి గ్రామీణ మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం రెడ్డి
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం 2
పూర్వ విద్యార్థి ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ
మతం హిందూ మతము

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతి గ్రామీణ మండలం, తుమ్మలగుంటలో 04 జూన్ 1973లో జన్మించాడు. ఆయన ఎంఏ, బీఎల్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 27 ఏళ్ళ వయసులో జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. భాస్కర్‌ రెడ్డి 2007 నుండి 2010 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశాడు. ఆయన వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 41,755 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్‌‌గా నియమితుడయ్యాడు.[4]

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా 16 జూన్ 2019న బాధ్యతలు చేపట్టాడు.[5] ఆయన 2021లో టీటీడీ పాలకమండలి ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (24 May 2019). "ఏపీలో అత్యధిక, అతి స్వల్ప మెజారిటీలు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  5. Sakshi (16 June 2019). "తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 6 మే 2020 suggested (help)
  6. 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)