చేగొండి చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేగొండి చంద్రశేఖర్
చంద్రశేఖర్
జననం17 జూన్ 1974
మిరియాలగూడ
జాతీయతభారతీయ
గుర్తించదగిన సేవలు
దావత్ విత్ అవుట్ దారు - మద్య వ్యతిరేక ప్రచారం

చేగొండి చంద్రశేఖర్ తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు సినీ, నాటక నటుడు, సామాజిక కార్యకర్త[1] చేగో గా సుపరితుడు .తెలంగాణ నాటక కళాకారుడు, సామాజిక కార్యకర్త.ఇతను నటుడిగా వేసిన నాటకాల్లో రాజగృహ ప్రవేశం,యజ్ఞం,తెగారం నాటకం, సురవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధి పొందినవి.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ప్రముఖ ఉద్యమకారుడిగా పేరు పొందాడు.[2] సినీరంగంలోనూ దర్శకత్వ శాఖలో,నటుడిగా కృషి చేస్తున్నాడు.జిందగీ ఇమేజెస్ అనే సమూహం ద్వారా మద్యపాన వ్యతిరేకప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు[3][4].

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. Jun 4, Ch Sushil Rao / TNN / Updated:; 2019; Ist, 15:45. "'Daawat without Daaru' a hit in Telangana | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. ETV Bharat News (27 December 2020). "మందు లేకుండా చేద్దాం విందు... ఆనందంతో వేద్దాం చిందు..." Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  3. "Daawat Without Daaru: A campaign against alcoholism, drunk driving in Telangana". The News Minute (in ఇంగ్లీష్). 2019-07-27. Retrieved 2021-12-20.
  4. "రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2021-12-20.