Jump to content

స్కైలాబ్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
స్కైలాబ్
దర్శకత్వంవిశ్వక్ ఖండేరావు
రచనవిశ్వక్ ఖండేరావు
నిర్మాతపృథ్వీ పిన్నమరాజు
తారాగణంస‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ
ఛాయాగ్రహణంఆదిత్య జవ్వాది
సంగీతంప్రశాంత్‌ ఆర్‌.విహారి
నిర్మాణ
సంస్థలు
బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ
విడుదల తేదీs
4 డిసెంబర్‌ 2021 (థియేటర్ రిలీజ్)
14 జనవరి 2022 (సోనీ లివ్ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

స్కైలాబ్‌ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. డా. రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ సినిమాకు విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు.[1] స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను జూలై 11న విడుదల చేశారు.[2] ఈ సినిమా 4 డిసెంబర్‌ 2021న విడుదలైంది.[3]స్కైలాబ్ సినిమా 2022 జనవరి 14న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది..[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ
  • నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
  • సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి [6]
  • సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
  • ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల
  • ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌
  • సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
  • సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌
  • కాస్ట్యూమ్స్‌: పూజిత తాడికొండ;

మూలాలు

[మార్చు]
  1. Eenadu (11 October 2021). "దూసుకొస్తున్న 'స్కైలాబ్‌'". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  2. Namasthe Telangana (11 July 2021). "సత్వదేవ్, నిత్యా మీనన్ స్కైలాబ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  3. Eenadu (4 December 2021). "రివ్యూ: స్కైలాబ్‌". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
  4. Eenadu (11 January 2022). "స్కైలాబ్ ఓటీటీలోకి సత్యదేవ్‌- నిత్యామేనన్‌ 'స్కైలాబ్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  5. The Hindu (12 July 2021). "Nithya Menen, Satya Dev and Rahul Ramakrishna rev up 'Skylab'" (in Indian English). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  6. Andrajyothy (12 October 2021). "సింఫనీ ఆర్కెస్ట్రాతో..." Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.

బయటి లింకులు

[మార్చు]