అశోకాష్టమి
స్వరూపం
(చైత్ర శుద్ధ అష్ఠమి నుండి దారిమార్పు చెందింది)
చైత్ర శుద్ధ అష్టమి లేదా అశోకాష్టమి చైత్రమాసములో శుక్ల పక్షము నందు అష్టమి తిథి కలిగిన 8వ రోజు. ఇది హిందూ పండుగ. దీనిని భవానీ అష్టమి అని కూడా పిలుస్తారు. చెడుపై సాధించిన విజయం, శోకం లేని దినం అనే అర్థాలతో ఈ పండుగను జరుపుకుంటారు.[1]
విశిష్టతలు
[మార్చు]- చైత్ర మాసంలో వచ్చే పండుగల్లో అశోకాష్టమి కూడా ఒకటి.
- సాధారణంగా చైత్ర, ఏప్రిల్ నెలల్లో ఈ పండుగను జరుపుకుంటారు.
- ఈ పండుగను చాంద్రమానం లేదా హిందూ తిథి ప్రకారం జరుపుకుంటారు.
- రావణుడి మరణంతో రామచంద్రుడి శోకం లేకుండా పోయిందని, అందుకే ఈ పండుగను 'అశోకాష్టమి' అంటారు.
- భవానీ అష్టమి అంటే, చైత్ర శుద్ధ అష్టమి రోజున అమ్మవారిని ఆరాధించే ఒక పండుగ, దీనిని అశోకాష్టమి అని కూడా అంటారు.
- ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు, మరియు శ్రీ మహా శివచంద్రుడిని కూడా ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల, ఆపదలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
వేడుకలు
[మార్చు]- శ్రీక్షేత్రంలోని లోకనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అశోకాష్టమి వేడుకలు జరుపుకుంటారు.
శ్రీ మహా శివచంద్రుడిని స్తోత్రం
[మార్చు]శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ, శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః ।
చంద్రో మృత్యాత్మ వరద: శశాంక్:, శ్రేయాంసీ మహాయాం ప్రదాతు దేవ: ।। 1।।
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసమ్భవమ్ ।
నమామి శశినం సోమన్ శంభోర్ముకుత్భూషణమ్.।।2।।
రోహిణి సహిత క్షీర్సిన్ధుస్ముత్పన్నోః ప్రభుః ।
హర్ష్య ముకుతవాస్: బాలచంద్ర నమోస్తు తే. ।।3।।
సుధాయ యత్కిరణః పోషయన్త్యోష్ధివానమ్ ।
సర్వన్నార్షషేతున్ తం నమామి సింధునన్దనమ్ ।।4।।
రాకేశం తారకేశం చ రోహిణీప్రియసున్దరమ్ ।
ధ్యాయతాం సర్వదోషఘణ్ణ్ నమామిన్దుం ముహుర్ముహుః ॥5।।
మూలాలు
[మార్చు]- ↑ "Festivals of India - ASHOKASHTAMI". www.aryabhatt.com. Retrieved 2025-04-13.