ఛాంపియన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛాంపియన్
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
నిర్మాణం డి.వి.ఎస్.రాజు, డి.వి.కె.రాజు
తారాగణం వినోద్ కుమార్,
శోభన,
బ్రహ్మానందం కన్నెగంటి
సంగీతం విద్యాసాగర్
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్.ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

ఛాంపియన్ 1992 ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్.ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, శోభన, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్
  • శోభన
  • బ్రహ్మానందం కన్నెగంటి
  • మాస్టర్ ఆదిత్య
  • విద్యాసాగర్
  • వైజాగ్ ప్రసాద్
  • రతన్ బాబు
  • సుధారాణి
  • జయలలిత
  • పద్మ
  • నాగమణి
  • శ్రీహరి మూర్తి
  • జెన్నీ
  • దినేష్
  • పొన్నంబలం
  • స్టెవెన్స్
  • ఎస్.ఎస్.మూర్తి
  • గౌతం రాజ్
  • మాస్టర్ రంజిత్
  • ఝాన్సీ
  • జ్యోతి
  • రమాదేవి
  • అరుణ
  • సుశీల
  • సారిక
  • జయ
  • మూర్తి (వైశ్యా బ్యాంకు హైదరాబాదు)
  • గురప్ప చౌదరి
  • డా. బి.ఎల్.ప్రబు

మూలాలు

[మార్చు]
  1. "Champion (1992)". Indiancine.ma. Retrieved 2021-04-25.

బాహ్య లంకెలు

[మార్చు]