యంత్రం
(జంత్రము నుండి దారిమార్పు చెందింది)
ఒక పనిని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము అంటారు. ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలుంటే వానిని యంత్రాలు అనవచ్చును. వీనిలో సరళ యంత్రాలు ఇలాంటి శక్తియొక్క దిక్కును మార్చుతాయి గాని శక్తిని ఉపయోగించవు.
భాషా విశేషాలు
[మార్చు]తెలుగు భాషలో యంత్రము అనే పదానికి వికృతి పదం జంత్రము. "Machine" అనే పదం లాటిన్ machina నుండి ఉద్భవించినది.[1]
యంత్రాలలో రకాలు
[మార్చు]- సరళ యంత్రాలు (Simple Machines): చక్రం, మర, కప్పీ మొదలైనవి
- ముద్రణా యంత్రాలు (Printing Machines):
- కాల యంత్రాలు (Time Machines): గడియారాలు
- ఉష్ణ యంత్రాలు (Heat Engines):
- ఆవిరి యంత్రాలు (Steam Engines): రైలు, ఓడ మొదలైనవి.
- రవాణా యంత్రాలు: బస్సు, కారు, ఓడ, రైలు, విమానం మొదలైనవి.
- ఎలక్ట్రానిక్ యంత్రాలు (Electronic Machines): ట్రాన్సిస్టర్, డయోడ్
- కంప్యూటరు (Computer), మర మనిషి (Robot)
- టర్బైన్లు (Turbines): గాలి మర
- పంపులు (Pumps): సైకిల్ పంపు
- గానుగ (Mill): నూనె, చెఱకు, రాయి మొదలైనవి.
మూలాలు
[మార్చు]- ↑ The American Heritage Dictionary, Second College Edition. Houghton Mifflin Co., 1985.