Jump to content

జగదీష్ సింగ్ రాణా

వికీపీడియా నుండి
జగదీష్ సింగ్ రాణా

పదవీ కాలం
2009 – 2014
ముందు రషీద్ మసూద్
తరువాత రాఘవ్ లఖన్‌పాల్
నియోజకవర్గం సహారన్‌పూర్

పదవీ కాలం
2002 – 2007
ముందు జగదీష్ సింగ్ రాణా
తరువాత ఇమ్రాన్ మసూద్
నియోజకవర్గం ముజఫరాబాద్
పదవీ కాలం
1996-2002
ముందు రాణి దేవలత
తరువాత జగదీష్ సింగ్ రాణా
నియోజకవర్గం ముజఫరాబాద్
పదవీ కాలం
1991-1993
ముందు మహ్మద్ అస్లాం ఖాన్
తరువాత రాణి దేవలత
నియోజకవర్గం ముజఫరాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-28)1954 ఆగస్టు 28
మురాద్‌నగర్, సహారన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం 2021 ఏప్రిల్ 19(2021-04-19) (వయసు 66)
సహారన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హర్కేష్ సింగ్ రాణా, కృష్ణా దేవి
జీవిత భాగస్వామి
సంతోష్ రాణా
(m. 1972)
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

జగదీష్ సింగ్ రాణా (జననం 28 ఆగష్టు 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం ఎన్నిక నియోజకవర్గం ఫలితం ఓట్ల శాతం ప్రత్యర్థి అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓట్ల శాతం మూ
1991 ఎమ్మెల్యే ముజఫరాబాద్ గెలుపు 42.98% చందర్ పాల్ సింగ్ బీజేపీ 40.91%
1993 ఎమ్మెల్యే ముజఫరాబాద్ ఓటమి 27.08% రాణి డియోలత బీజేపీ 34.68%
1996 ఎమ్మెల్యే ముజఫరాబాద్ గెలుపు 43.54% ఇక్బాల్ బీఎస్‌పీ 29.26%
2002 ఎమ్మెల్యే ముజఫరాబాద్ గెలుపు 39.08% రావు మొహమ్మద్ నయీమ్ ఖాన్ బీఎస్‌పీ 32.66%
2007 ఎమ్మెల్యే ముజఫరాబాద్ ఓటమి 25.77% ఇమ్రాన్ మసూద్ స్వతంత్ర 28.13%
2009 ఎంపీ సహరాన్‌పూర్ గెలుపు 43.21% రషీద్ మసూద్ ఎస్‌పీ 32.87%
2014 ఎంపీ సహరాన్‌పూర్ ఓటమి 19.67% రాఘవ్ లఖన్‌పాల్ శర్మ బీజేపీ 39.59%

మూలాలు

[మార్చు]
  1. India Today (23 May 2016). "Former MP Jagdish Singh Rana joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. The Indian Express (7 January 2016). "BSP expels ex-MP day after he visits Saifai fest, suspends his MLA brother" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.