జగన్నాథ దేవాలయం, బరిపడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jagannath Temple, Baripada
Jagannath Temple baripada 3.jpg
Jagannath Temple, Baripada is located in Odisha
Jagannath Temple, Baripada
Jagannath Temple, Baripada
Jagannath Temple in Odisha
Jagannath Temple, Baripada is located in India
Jagannath Temple, Baripada
Jagannath Temple, Baripada
Jagannath Temple, Baripada (India)
భౌగోళికాంశాలు :21°55′44.98″N 86°43′23.9″E / 21.9291611°N 86.723306°E / 21.9291611; 86.723306Coordinates: 21°55′44.98″N 86°43′23.9″E / 21.9291611°N 86.723306°E / 21.9291611; 86.723306
ప్రదేశము
దేశము:India
రాష్ట్రం:Odisha
ప్రదేశము:Mayurbhanj
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :Hindu temple architecture
దేవాలయాలు మొత్తం సంఖ్య:1
ఇతిహాసం
నిర్మాణ తేదీ:12 th century CE

శ్రీ జగన్నాథ దేవాలయం (ఒరియా: ଶ୍ରୀ ଜଗନ୍ନାଥ ମନ୍ଦିର) భారతదేశంలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపడ గ్రామంలో నెలకొని ఉన్న జగన్నాథస్వామి ఆలయం. [1] జగన్నాథ అనే పదం సంస్కృత పదం నుంది ఉత్పత్తి అయినది. సంస్కృత భాషలో జగత్ అనగా విశ్వం మరియు నాథుడు అనగా ప్రభువు. [2][3]

ఈ దేవాలయ శిఖరం పంచత్నం. ఇది ఒరిస్సా, బరిపడ లోని రెండవ శ్రీ క్షేత్రము. ఈ దేవాలయం ఒడిశా లోని అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయ రథాయాత్ర పూరి తరువాత గల పురాతన చరిత్ర కలది. ఇచట రథాయాత్రను 500 సంవత్సరాలకు పూర్వం నుండి నిర్వహిస్తున్నారు. బరిపద రథ యాత్ర యొక్క ఆచారాలు ప్రత్యేకమైనవి. సుబద్ర రాథాన్ని లాగేందుకు ఆడ భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది పొరుగు రాష్ట్రాల నుండి స్త్రీ భక్తులను ఆకర్షిస్తుంది.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Jagannth Temple
  2. Vedic Concepts "An example in Sanskrit is seen with the word Jagat which means universe". |accessdate=2006-09-12 "In Jagannath, the ‘t’ becomes an ‘n’ to mean lord (nath) of the universe."
  3. Symbol of Nationalism "The fame and popularity of the Lord of the Universe: Jagannath both among the foreigners and the Hindu world "

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]