Jump to content

జనం (2002 సినిమా)

వికీపీడియా నుండి
జనం
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం అయ్యప్ప పి.శర్మ
నిర్మాణం ఏములరాజు సాగర్, ఏలూరు సురేంద్రరెడ్డి
తారాగణం సాయికుమార్, థ్రిల్లర్ మంజు, దాసరి అరుణ్, వాణీ విశ్వనాధ్
నిర్మాణ సంస్థ శ్రీ సాయి మోహన్ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

జనం 2002 జూలై 5 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి మోహన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏములరాజు సాగర్, ఏలూరు సురేంద్రరెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు అయ్యప్ప పి.శర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి అయ్యప్ప పి.శర్మ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: శ్రీ సాయి మోహన్ ఆర్ట్ క్రియేషన్స్
  • దర్శకత్వం: అయ్యప్ప. పి.శర్మ
  • నిర్మాతలు: ఈములరాజు సాగర్ & ఏలూరు సురేందర్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Janam (2002)". Indiancine.ma. Retrieved 2021-05-25.