జయంత అమరసింహ
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అమరసింఘే ముదలిగే జయంత గామిని అమరసింహ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | February 2, 1954 కొలంబో, శ్రీలంక | (age 70)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 25) | 1984 మార్చి 9 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1984 మార్చి 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 ఏప్రిల్ 13 |
అమరసింఘే ముదలిగే జయంత గామిని అమరసింహ, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. 1984లో రెండు టెస్టులు ఆడాడు.[1]
జననం
[మార్చు]అమరసింఘే ముదలిగే జయంత గామిని అమరసింహ 1954, ఫిబ్రవరి 2న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]1984లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయినప్పుడు, ఇతడు 34 పరుగులు చేశాడు. ఒక టెస్టులో తన జట్టు తరఫున 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా రికార్డు సాధించాడు.[2]
దక్షిణాఫ్రికాకు చెందిన బెర్ట్ వోగ్లర్ తర్వాత 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టు తరఫున టాప్ స్కోర్ చేసిన రెండో ఆటగాడిగ కూడా నిలిచాడు.[3] టెస్టు చరిత్రలో 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టులో తన జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించిన ఐదవ ఆటగాడు అమరాసింగ్.
మూలాలు
[మార్చు]- ↑ "Jayantha Amerasinghe Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
- ↑ "1st Test: Sri Lanka v New Zealand at Kandy, Mar 9–14, 1984". Cricinfo. Retrieved 2023-08-16.
- ↑ "Records | Test matches | Batting records | Number eleven top scoring in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-16.