జయదేవ్ (2006 సినిమా)
(జయదేవ్ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
జయదేవ్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మాగుంట దయాకర్ |
---|---|
నిర్మాణం | ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామిరెడ్డి, పి. కోదండరమిరెడ్డి |
తారాగణం | నూనత్ కులకర్ణి, మాగుంట దయాకర్, రామిరెడ్డి |
భాష | తెలుగు |
జయదేవ్ 2006 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. రాయలసీమ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామిరెడ్డి, పి. కోదండరమిరెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు మాగుంట దయాకర్ దర్శకత్వం వహించాడు. నూనత్ కులకర్ణి, మాగుంట దయాకర్, రామిరెడ్డి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.వి.ఎస్.రాజు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నూతన్ కులకర్ణి
- మాగుంట దయాకర్
- రామిరెడ్డి
- సూర్య
- కొండవలస
- మల్లాది రాఘవ
- సుమన్ శెట్టి
- సన
- కళ్యాణి
- బేబీ ప్రియాంక
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: మాగుంట దయాకర్
- స్టూడియో: రాయలసీమ ఫిల్మ్ ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామి రెడ్డి, పి. కోదండరమిరెడ్డి
- సమర్పించినవారు: ఎన్. వినయ్ కుమార్ రెడ్డి
- సంగీత దర్శకుడు: టి.వి.ఎస్. రాజు
మూలాలు
[మార్చు]- ↑ "Jayadev (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.