జవహర్ నవోదయ విద్యాలయం, పాలేరు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
జవహర్ నవోదయ విద్యాలయం, పాలేరు ఖమ్మం జిల్లాలో వెనుకబడిన తరగతుల వారికి ఉన్నత విద్య అందించటం కోసం భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న జవహర్ నవోదయ విద్యాలయం.దీనిని పాలేరులో 1987 సంవత్సరంలో స్థాపించారు .
ప్రవేశ విధానం
[మార్చు]ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు.ప్రతి సంవత్సరం సుమారు 6000 దరఖాస్తులు వస్తాయి, ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది.
విద్య
[మార్చు]- 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఉచిత ఉద్యతో పాటుగా, ఉచిత వసతి కూడా ఉంది.
- 6వ తరగతి నుంచి 7 వతరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన ఉంటుంది.
- 8వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు సి.బి.యస్.ఈ సిలబస్ ఉంటుంది.
వసతి
[మార్చు]- ఇక్కడ వసతి పూర్తిగా ఉచితం.
- అబ్బాయి లకు ఆమ్మాయిలకు విడివిడి వసతి ఉంది.
- విడి విడి బొజనం చేసే సదుపాయం ఉంది.
- 6నుంచి 8వరకు విద్యార్థులు ఒకదగ్గర, 9నుంచి 12 వతరగతి వరకు ఒక గుంపుగా హాస్టల్ లో ఉంటారు.
- నెల నెల ఉచితంగా సబ్బులు,పేస్టు, కొబ్బరినూనె ఇస్తారు.
- ప్రతి సంవస్తరం స్కూల్ యూనిఫాం ఇస్తారు.
పూర్వ విద్యార్ధులు
[మార్చు]ప్రతి సంవత్సరం డిశంబరు నెల మొదటి ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల రోజుగా జరుపబడుతుంది, ఈ రోజున పూర్వ విద్యార్థులు వచ్చి వారి అనుభవాలు,సలహాలు ప్రస్తుత విద్యార్థులకు ఇస్తారు మరియూ తొటివారిని కలుసుకొవడానికి కుడా ఉపయొగకరంగా ఉంటుంది.
చిత్తు నొటు
[మార్చు]ఖమ్మం జిల్లాలో ఉన్న మొదటి నవొదయ విద్యాలయం, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండు నవొదయవిద్యాలయాలున్నాయి . ఇది భారత ప్రభుత్వం చే హ్యూమన్ రిసొర్స్ వారు ఏర్పాటు చేశారు . పాలేరులో సుమారు 50 ఎకరాలలో నిర్మించబడింది. ఈ విద్యాలయంలో 6 వ తరగతి నుంచి, +2 వరకు ఉచిత విద్యని బొదిస్తున్నారు. 6 వ తరగతిలో ప్రారంభమైయ్యే ప్రవేశ నియామకాలలో 80 మంది విద్యార్థులను తీసుకుంటారు ఇది రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది . విద్య బొధన 7వ తరగతివరకు తెలుగు, ఆంగ్ల మాంద్యలో ఉంటుంది, 8వ తరగతి నుంచి ఆంగ్ల మాంద్యం తప్పనిసరి, సి.బి.యస్.యిలో ఉంటుంది. అమ్మాయి లకు అబ్బాయి లకు వేరు వేరుగా వసతి సొకర్యం ఉంది .
బయటి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్ సైట్.
- ఖమ్మం జెన్వీ బ్లాగు. Archived 2016-03-05 at the Wayback Machine
సంప్రదించుటకు
[మార్చు]ప్రిన్సిపాల్: 08742-273025