జస్టిస్ రుద్రమ దేవి
స్వరూపం
'జస్టిస్ రుద్రమదేవి' తెలుగు చలన చిత్రం,1990 న విడుదల.జయప్రద , శరత్ బాబు, నరేష్, శాంతిప్రియ, ప్రధాన పాత్రలు పోషించారు.శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరామ్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం కుర్రా రంగారావు నిర్వహించారు. ఈ చిత్రానికి రాజ్- కోటి సంగీతం అందించారు.
జస్టిస్ రుద్రమ దేవి (1990 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కుర్రా రంగారావు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- నరేష్
- జయప్రద
- శాంతిప్రియ
- శరత్ బాబు
- చలపతిరావు
- కోట శ్రీనివాసరావు
- ఆహుతి ప్రసాద్
- అన్నపూర్ణ
- రావికొండలరావు
- జగ్గారావు
- పి.జె.శర్మ
- మిఠాయి చిట్టి
- భీమేశ్వరరావు
- అశోక్ కుమార్
- మదన్ మోహన్
- జుట్టు నరసింహం
- ఓంకార్
- వరలక్ష్మి
- శ్రీలత
- మాస్టర్ రాజేష్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కుర్రా రంగారావు
- నిర్మాత: పి.బలరాం
- సంగీతం: రాజ్-కోటి
- కధ, స్క్రీన్ ప్లే: ఓంకార్
- మాటలు, పాటలు: ఓంకార్
- నేపథ్య గానం: పులపాక సుశీల, మనో, కె ఎస్ చిత్ర
- కళ: బి.రామచంద్ర సింగ్
- నృత్యాలు: శివ శంకర్
- కూర్పు: మురళీ- రామయ్య
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: మహీధర్
- నిర్మాణ సంస్థ: శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
- విడుదల:1990.
పాటల జాబితా
[మార్చు]1.జాజీపూల జావనినీ నీకు పాడనా జామురాతిరి , రచన: ఓంకార్ , గానం.
2.చీకటమ్మ చీకటి కాటుకంటి చెకటి, రచన: ఓంకార్, గానం.
3.ఎంతదెబ్బ తీసింది సోకులమ్మ షాకు, రచన: ఓంకార్, గానం.
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |