జాతీయ రహదారి 167A (భారతదేశం)
Jump to navigation
Jump to search
జాతీయ రహదారి 167A | ||||
---|---|---|---|---|
జాతీయ రహదారి పటం (ఎర్రని గీతతో) | ||||
Route information | ||||
Length | 107 కి.మీ. (66 మై.) | |||
Major junctions | ||||
North end | పొందుగుల | |||
South end | ఓడరేవు | |||
Location | ||||
Country | India | |||
States | ఆంధ్రప్రదేశ్ | |||
Highway system | ||||
|
జాతీయ రహదారి 167A,(NH 167A) భారతదేశంలోని జాతీయ రహదారి . [1] [2] ఇది జాతీయ రహదారి 167 ను కలిపే రహదారి. [3] ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతుంది. [2]
మార్గం[మార్చు]
ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ సరిహద్దు, పొందుగల, పిడుగురాళ్ల, నర్సరావుపేట, చిలకలూరిపేట, చీరాల, ఓడరేవు [1] [2]
జంక్షన్లు[మార్చు]
చీరాల సమీపంలో జాతీయ రహదారి 216 తో కూడలి. [1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 "New highways notification dated March, 2017" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 27 Jun 2018.
- ↑ 2.0 2.1 2.2 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 27 June 2018.
- ↑ "National Highway 167 route notification - Nov 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 27 Jun 2018.