జాతీయ రహదారి 167

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 167
167
National Highway 167
పటం
ఎరుపు రంగులో కాతీయ రహదారి 167
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 67 యొక్క సహాయక మార్గం
పొడవు483 కి.మీ. (300 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరహగరి
తూర్పు చివరకోదాడ
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
ప్రాథమిక గమ్యస్థానాలుహగరి, ఆలూరు, ఆదోని, యెమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూర్, మఖ్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ.
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 67 ఎన్‌హెచ్ 65

జాతీయ రహదారి 167 (ఎన్‌హెచ్ 167), భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఉన్నతీకరణ ద్వారా కొత్తగా ఏర్పడిన ఈ జాతీయ రహదారి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.కర్ణాటకలోని హగరిలో ప్రారంభమై తెలంగాణలోని కోదాడ్‌లో ముగుస్తుంది. ఇది జాతీయ రహదారి 67 కి ద్వితీయ మార్గం.[1][2][3][4]

మార్గం

[మార్చు]

ఇది హగరి జంక్షన్ వద్ద ప్రారంభమై తెలంగాణలోని ఆలూరు, ఆదోని, యెమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల , కల్వకుర్తి, దేవరకొండ, కొండ మల్లె పల్లి , హాలియా, నిడమానూరు, మిర్యాలగూడ, హుచ్చెర్ల మీదుగా కోదాడ వెళుతుంది.[2][4][5]

జంక్షన్ల జాబితా

[మార్చు]
ఎన్‌హెచ్ 67 హగ్గరి వద్ద ముగింపు.[4]
ఎన్‌హెచ్ 150 కృష్ణ వద్ద.
ఎన్‌హెచ్ 44 జడ్చర్ల వద్ద.[1]
ఎన్‌హెచ్ 765 కల్వకుర్తి వద్ద.
ఎన్‌హెచ్ 565 నిడమానూరు వద్ద.
ఎన్‌హెచ్ 65 కోదాడ వద్ద ముగింపు.[4]

సీరత్-ఎ-జోడి వంతెన

[మార్చు]

కృష్ణా నదిపై ఉన్న సీరత్-ఎ-జోడి వంతెనను 1933, 1943 మధ్య కాలంలో నిర్మించారు. హైదరాబాద్ యువరాజు నవాబ్ జవ్వద్‌జహా బహదూర్ గౌరవార్థం ఈ వంతెనకు సీరత్-ఎ-జోడీ అని పేరు పెట్టారు. రాయచూరు లోని శక్తినగర్ సమీపంలో ఉన్న 80–81 సంవత్సరాల ఈ వంతెన 2,488 అడుగులు (758 మీ.) పొడవు, 20 అడుగుల వెడల్పుతో, కృష్ణా నదీగర్భం నుండి 60 అడుగుల ఎత్తున ఉంది.[6]

ఎన్‌హెచ్ 167 పై కృష్ణా నదిపై సీరత్-ఎ-జోడి వంతెన

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "New highways notification dated August, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 13 July 2018.
  2. 2.0 2.1 2.2 2.3 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
  3. Correspondent, Special. "Gadkari visit: TS readies charter of demands". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 18 April 2017.
  4. 4.0 4.1 4.2 4.3 "National highway 167 route substitution notification dated Nov, 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.
  5. 5.0 5.1 "National Highways in Telangana State". Roads and Buildings Department – Government of Telangana. Archived from the original on 18 మే 2017. Retrieved 14 April 2017.
  6. "Krishna bridge on NH-167 to close for 40 days for renovation". The Hindu online. 16 June 2016. Retrieved 6 May 2019.